Saturday 15 September 2012


ప్రభాస్ నాకంటే గొప్పవాడయ్యాడు...(రెబల్ ఆడియో రిలీజ్)

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్తమన్నాదీక్షా సేథ్ హీరో హీరోయిన్లుగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ‘రెబల్ఆడియోవేడుక గురువారం హైదరాబాద్లో ఘనంగా జరిగిందితొలి సీడీనీ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆవిష్కరించి దర్శకుడు రాజమౌళికిఅందజేసారు.

ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ...సినిమా లేట్ అయినప్పటికీ దర్శకుడు ఎంతో అద్భుతంగాచిత్రీకరించాడు.లారెన్స్లోని గొప్పతనం ‘కాంచనసినిమా చూసిన తర్వాత తెలుసుకున్నాను

No comments:

Post a Comment

My Zimbio
Top Stories