Saturday 15 September 2012


యాక్షన్ ఎంటర్టైనర్గా సుదీప్ ‘రౌడీ సింహా

 ‘ఈగచిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న సుదీప్ హీరోగాసలోని హీరోయిన్గా రూపొందిన కన్నడ చిత్రంతెలుగులో ‘రౌడీ సింహాగా రాబోతోందినిర్మాత ఎస్.జి.ఆర్ ప్రసాద్ తెలుగులో ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారులక్ష్మీలోటస్ మూవీ మేకర్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్నఈ చిత్రానికి సాధు కోకిల దర్శకత్వం వహించారుఅన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న  చిత్రం తొలి కాపీతో విడుదలకు సిద్దం అవుతోంది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories