Thursday 13 September 2012


'వెన్నెల 1 1/2చిత్రం రిలీజ్ డేట్ ఖరారు

కమిడియెన్ వెన్నెల కిషోర్ దర్శకుడుగా మారి రూపొందించిన చిత్రం 'వెన్నెల 1 1/2'. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తిచేసుకున్న  చిత్రం సెప్టెంబర్ 21 విడుదల కానుంది సందర్భంగా దర్శకనిర్మాత వర్మ మాట్లాడుతూ -‘‘సినిమాఆరంభం నుంచి చివరి వరకు వినోదంగా సాగుతుందివంద శాతం ప్రేక్షకులను నవ్విస్తుందిసునిల్కశ్యప్ అందించిన పాటలకుమంచి స్పందన లభిస్తోందిసినిమా కూడా అన్ని వర్గాల వారికి నచ్చుతుందనే నమ్మకం ఉంది'' అని చెప్పారుజీఆర్ 8ప్రొడక్షన్స్ ప్రై.లిపతాకంపై వాసువర్మ 'వెన్నెల 1 1/2' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories