Saturday 22 September 2012


సైఫ్-కరీనా పెళ్లి కోర్టులోనా?

 సైఫ్ అలీ ఖాన్కరీనా కపూర్ లవ్ అండ్ అఫైర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదుత్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంటగురించి  ఆసక్తికర వార్త వినిపిస్తోంది. జంట కోర్టులో పెళ్లి చేసుకోబోతున్నట్ల వార్తలు వినిపిస్తున్నాయిఇప్పటికే వీరు కోర్ట్మ్యారేజ్ కోసం అప్లై చేసుకున్నట్లు సమాచారంముంబై మిర్రర్ కథనం ప్రకారం...సెప్టెంబర్ 12 బాంద్రాలోని మ్యారేజ్ రిజిస్టర్ఆఫీస్‌‍ను సైఫ్-కరీనా సందర్శించారుమ్యారేజ్ కోసం అప్లై చేసుకున్నారుదీన్ని బట్టి వాళ్లు రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోవచ్చేవార్తలు వినిపిస్తున్నాయి.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories