Saturday, 15 September 2012


ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త...ఫేస్‌బుక్‌లోకి సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ అభిమానులందరికీ శుభ వార్త. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ తర్వాత... తాజాగా టాప్ స్టార్ సల్మాన్ ఖాన్ఫేస్‌బుక్‌లో ఖాతా తెరిచారు. శుక్రవారం ఉదయం సల్మాన్ ఖాన్ ఖాతా లైవ్‍‌లోకి రాగా అప్పుడే 2 మిలియన్లకు పైగా అభిమానులు ఆ పేజీని లైక్ చేసారు.

అందులో పోస్టు చేసిన వీడియోలో సల్మాన్ మాట్లాడుతూ.... ‘నా పేరు పై చాలా ఫేక్ ఫేస్‌బుక్ ఐడీలు ఉన్నాయని చాలా మందిచెప్పారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories