Saturday, 15 September 2012


శిరీష్ ‘గౌరవం’ షూటింగులో యాక్సిడెంట్, హీరోయిన్‌కి గాయాలు

అల్లు శిరీష్‌-యామి గౌతమి హీరో హీరోయిన్లుగా రాధా మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గౌరవం' చిత్రం షూటింగులోప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో హీరోయిన్ యామి గౌతమికి గాయాలయ్యాయి. బైక్‍‌పై సాంగ్ చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకుంది.

అయితే ఇది ఆందోళన పడాల్సి విషయమేమీ కాదని, చిన్నపాటి గాయమేన అని వైద్యులు వెల్లడించారు. ఈ సంఘటనపైయామి స్పందిస్తూ....‘బైక్‌పై వెళ్లే పాట చిత్రీకరణ జరుపుతుండగా చిన్న యాక్సిడెంట్ జరిగింది. 


No comments:

Post a Comment

My Zimbio
Top Stories