Thursday, 13 September 2012


'ఈగ' ను మించి ఉంటుందంటూ నాగార్జున.. కాంట్రావర్శీ

 "డమరుకం చిత్రంలో కంప్యూటర్ గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ అద్భుతం. 'ఈగ' స్పెషల్ ఎఫెక్ట్స్ పరంగా ఎంత అద్భుతంగా ఉంటుందోదాన్ని మించి 'డమరుకం' ఉంటుంది'' అని చెప్పారు అక్కినేని నాగార్జున. ఆయన, అనుష్క జంటగా రూపొందిన 'డమరుకం'ఆడియో ఫంక్షన్ లో నాగార్జున మాట్లాడుతూ ఇలా స్పందించారు. శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకాకముందే ఇలా రాజమౌళి సూపర్ హిట్ చిత్రం 'ఈగ' తో పోల్చటం చాలా మంది రాజమౌళి అభిమానులకు మింగుడుపడటంలేదు. ఈ విషయమై సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో వాదోపవాదాలు జరుగుతున్నాయి.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories