Thursday 27 September 2012


వెన్నెల కిషోర్ ‘డాటర్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ’!?

వెన్నెల చిత్రం ద్వారా కమెడియన్గా పరిచయం అయి  తర్వాత కామెడీ స్టార్గా పలు చిత్రాల్లో రాణించిన వెన్నెల కిషోర్వెన్నెల 1 1/2' చిత్రం ద్వారా దర్శకుడిగా మారిన విషయం తెలిసిందేఅయితే తొలి ప్రయత్నంలో వెన్నెల కిషోర్ ఫెయిల్అయ్యాడు. ‘వెన్నెల 1 1/2' చిత్రం ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories