Friday 28 September 2012


కించపరిచారంటూ హిందీ ‘మర్యాద రామన్నకి నోటీస్

అజయ్దేవగన్,సొనాక్షిసిన్హా,సంజయ్దత్,జుహీచావ్లా తదితరుల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘సన్నాఫ్ సర్దార్'.తెలుగులో సునిల్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మర్యాద రామన్న'కి ఇది రీమేక్ప్రస్తుతం ‘సన్నాఫ్ సర్ధార్'చిక్కుల్లో పడిందిఇటీవల థియేటర్లలో రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్స్ ముంబెైలో పెద్ద దుమారమే రేపాయిసిక్కు గెటప్లో హీరో అక్షయ్కుమార్ చెప్పిన కొన్ని డెైలాగులు  మతస్తుల మనోభావాలను కించపరిచేలా ఉన్నాయని... వాటిని వెంటనేతొలగించాలని ముంబెైలోని సిక్కు మతస్తులు డిమాండ్ చేస్తున్నారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories