Tuesday 18 September 2012


ఆస్కార్’ అవార్డుల రేసులో ‘ఈగ

దర్శకుడు రాజమౌళి రూపొందించిన గ్రాఫికల్ వండర్ చిత్రం ‘ఈగఅద్భుతమైన విజయం సాధించి సూపర్ డూపర్ హిట్టయినసంగతి తెలిసిందేనానిసమంతసుదీప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో రాజమౌళి దర్శకత్వానికిసుదీప్ నటనకు,కళ్లు చెదిరే గ్రాఫిక్స్కు ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేసేశారుభారతీయ సినీ చరిత్రలోనే గొప్ప చిత్రంగా పేరు తెచ్చుకుంది.

త్వరలో ఈ చిత్రాన్ని భారత్ తరుపున ఆస్కార్ అవార్డుల నామినేషన్ కు పంపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories