హల్ చల్ చేస్తున్న ‘రాంబాబు’ డైలాగ్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయంతెలిసిందే. పవన్ సరసన తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్నిడివివిదానయ్య యూనివర్శల్ మీడియా పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డైలాగులు కొన్నిలీకై నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ డైలాగుల్లో పూరి మార్కు స్పష్టంగా కనిపిస్తోంది.
No comments:
Post a Comment