Saturday 22 September 2012


రాజమౌళి ‘మక్కి’ ఫస్ట్ లుక్

తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఈగచిత్రాన్ని హిందీలో ‘మక్కిపేరుతో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందేతాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైందిఅక్టోబర్ 12 ‘మక్కిచిత్రం విడుదలువతోందిరిలయన్స్ ఎంటర్ టైనర్ వారు ఈ చిత్రాన్ని బాలీవుడ్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారునానిసమంతసుదీప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రంలో రాజమౌళిదర్శకత్వానికి,సుదీప్ నటనకుకళ్లు చెదిరే గ్రాఫిక్స్కు ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేసేశారుభారతీయ సినీ చరిత్రలోనే గొప్పచిత్రంగా పేరు తెచ్చుకుంది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories