Saturday, 22 September 2012


పవన్ వెనక్కి... నాగ్ ‘డమరుకం’ ముందుకు!

 నాగార్జున,అనుష్క జంటగా శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై డా.వెంకట్ నిర్మించిన చిత్రం‘డమరుకం'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా అక్టోబర్ 11న విడుదలకు సిద్ధమైంది. వాస్తవానికి అక్టోబర్ 11నపవన్ కళ్యాణ్ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' విడుదల చేయాలని ప్లాన్ చేయడంతో.....నాగ్ డమరుకం చిత్రం మరో వారంలేటుగా అక్టోబర్ 19న అనుకున్నారు. కానీ పవన్ సినిమా అక్టోబర్ 18న రిలీజ్ చేయాలని డిసైడ్ చేయడంతో ‘డమరుకం ' చిత్రంముందుగానే రిలీజ్ చేస్తున్నారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories