Friday 14 September 2012


సమంత చిత్రంలో తాగుబోతు రమేష్ కీ రోల్

'అలా మొదలైందిచిత్రం క్లైమాక్స్ లో వచ్చి హంగామా చేసి నవ్వించిన హాస్య నటుడు తాగుబోతు రమేష్దాదాపు సినిమాను నిలబెట్టిన క్యారెక్టర్ గా తాగుబోతు రమేష్ కు పేరు వచ్చిందిఅంతేగాక రీసెంట్ గా రాజమౌళి ఈగ లోనూకనపడింది ఒకే సీన్ లో అయినా నవ్వించాడుతాజాగా సమంతసిద్దార్ద కాంబినేషన్ లో నందినీ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రంలోనూ ఫుల్ లెంగ్త్ రోల్ ని పోషించబోతున్నట్లు సమాచారంబెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతందుబాయి లో జరుగుతోందిఅక్కడ ఒక పాట,టాకీ పార్టు కొంత తీస్తారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories