Monday, 24 September 2012


మహేష్ సినిమా నుంచి కాజల్ అవుట్ ?

మహేష్, సుకుమార్ కాంబినేషన్ లో ప్రారంభం అయిన చిత్రంలో మొదట కాజల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసిన సంగతితెలిసిందే. అయితే తాజాగా ఆమె ఈ ప్రాజెక్టు నుంచి బయిటకు వచ్చినట్లు సమాచారం. దానికి కారణం డేట్స్ ఎడ్జెస్ట్చేయలేకపోవటమే అని తెలుస్తోంది. మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమా షూటింగ్ జరగకపోవటంతో ఈ నిర్ణయంతీసుకుందని, ఆమె డేట్స్ క్లాష్ అవటమే దీనికి కారణమని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories