Monday, 17 September 2012


రవితేజ ‘విక్రమార్కుడు’ సీక్వెల్‌గా ‘జింతాతా’

రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘విక్రమార్కుడు' చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో కొత్తగాచెప్పక్కర్లేదు. రవితేజకు మాస్ హీరోగా పేరు తెచ్చిన సినిమా అది. ఈ చిత్రంలో అనుష్క అందాల ఆరబోత గురించి ఎంతచెప్పినా తక్కువే. అన్ని కమర్షియల్ అంశాలతో ప్రేక్షక రంజకంగా రూపొందిన ఈ చిత్రం...తమిళం, కన్నడ, హిందీలో కూడారీమేక్ అయి సంచలన విజయం సాధించింది. 

No comments:

Post a Comment

My Zimbio
Top Stories