నిజమే..వెతుక్కోవాల్సిన పరిస్థితి నాది: శ్రియ
"నటిగా అవకాశాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కెరీర్ వెగంగా ఉన్నప్పుడు వద్దన్నా మంచి పాత్రలు నా దగ్గరకు వచ్చేవి.ఇప్పుడు మంచి పాత్రల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. అందుకే ఎక్కువ సినిమాలు చేయడం కంటే తక్కువ సినిమాలుచేసినా మంచి పాత్రలు చేయడం కరెక్ట్ అని నిర్ణయించుకున్నాను"అంటూ చెప్పుకొచ్చింది శ్రియ. ముంబయ్‌లో జరిగిన ఓప్రైవేటు కార్యక్రమంలో విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా శ్రేయ పై విధంగా స్పందించారు.
No comments:
Post a Comment