Friday 28 September 2012


రిలియన్స్ నిర్మాతగా పవన్ చిత్రం నవంబర్ నుంచే...

 ప్రస్తుతం కెమెరామెన్ గంగతో రాంబాబు షూటింగ్ ఫినిష్ చేసుకుని రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ తన తదుపరిచిత్రానికి రంగం సిద్దం చేసుకుంటున్నారుత్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే  చిత్రం నవంబర్ నుంచి ప్రారంభంకానుంది కాంబినేషన్ చిత్రం నిర్మించటానికి ప్రోడ్యూసర్  బీవీయస్యన్ ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు.రిలియన్స్  ఎంటర్టైన్మెంట్ వారు  చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహించనున్నారు. మేరకు త్రివిక్రమ్ స్క్రిప్టు ఫైనల్చేయించుకుని తుది మెరుగులు దిద్దటంలో బిజీగా ఉన్నట్లు సమాచారం.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories