Thursday, 27 September 2012


లక్ష్మణుడులాంటి తమ్ముడు పాత్రలో మహేష్

వెంకటేష్-మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్నభారీ మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ .. లక్ష్మణుడు లాంటి తమ్ముడు పాత్రలో కనిపిస్తున్నట్లు దిల్ రాజుచెప్తున్నారు. హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలు తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కలిసినమీడియాతో ఆయన మాట్లాడారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories