Saturday 15 September 2012


సిద్ధార్థతో ఎఫైర్ లేదంటున్న ప్రియా ఆనంద్

సిద్ధార్థప్రియా ఆనంద్ జంటగా 180 చిత్రంలో నటించిన విషయం తెలిసిందేఅప్పటి నుంచి ఇద్దరి మధ్య ఏదో ఎఫైర్నడుస్తుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయిఈ నేపథ్యంలో హీరోయిన్ ప్రియా ఆనంద్ స్పందించిందిశ్రీదేవి రీఎంట్రీ మూవీఇంగ్లీష్ వింగ్లిష్చిత్రంలో నటించిన ప్రియా...ప్రస్తుతం  చిత్రం ప్రమోషన్లలో పాల్గొంటుంది సందర్భంగా మీడియాతోమాట్లాడుతూ తమ మధ్య ఎలాంటి ఎఫైర్ లేదని స్పష్టం చేసింది.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories