Friday, 14 September 2012


లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీ రివ్యూ

హ్యాపీడేస్ తో యువతని ఆకట్టుకున్నశేఖర్‌ కమ్ముల  తన తదుపరి చిత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో మరోమారు ఆకట్టుకునేప్రయత్నం చేయబోతున్నాడు.లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం మరి కొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఒకకాలనీలో యువతీ యువకుల మధ్య జరిగే సంఘటనలతో ఈ  చిత్రం తెరకెక్కనుంది.‘హ్యాపీడేస్’లో కన్నా ఇందులో భావోద్వేగతీవ్రత అధికంగా ఉంటుందని సమాచారం.మిక్కీ జే  మేయర్ అందించిన పాటలు ఇప్పటికే జనాదరణ పొందాయి. అమల, శ్రీయమరియు  అంజలాజవేరి ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ .


No comments:

Post a Comment

My Zimbio
Top Stories