Wednesday, 12 September 2012


‘దేనికైనా రెడీ’ ఆడియో, చిత్రం విడుదల వివరాలు

మంచు విష్ణు, జి.నాగేశ్వరరెడ్డి కంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘దేనికైనా రెడీ'. హన్సిక హీరోయిన్ గా చేస్తున్న ఈచిత్రాన్ని మోహన్ బాబు 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ఆడియోని సెప్టెంబర్ 23న విడుదల చేయాలనినిర్ణయించారు. అలాగే చిత్రాన్ని అక్టోబర్ రెండవ వారంలో విడుదల చేయాటనికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికి మూడు పాటలుషూట్ పూర్తైంది.

అలాగే ఆగస్టు 24 నుంచి, సెప్టెంబర్ 6 వరకూ హన్సిక, విష్ణుల మీద ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో యూరప్, ధాయ్ ల్యాండ్ లోపాటలు షూట్ చేయనున్నారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories