Tuesday, 11 September 2012


మంచు లక్ష్మి ‘గుండెల్లో గోదారి'కథేంటి?

ఆదిపినిశెట్టి , తాప్సీ, మంచు లక్ష్మి, సుదీప్ కిషన్ ముఖ్య పాత్ర ధారులుగా రూపొందుతున్న చిత్రం ‘గుండెల్లో గోదారి'. ఈ చిత్రంకథ గురించి హీరో ఆది  పినిశెట్టి  మాట్లాడుతూ -‘‘దివి సీమ ఉప్పెనల నేపథ్యంలో సాగే కథాంశం ఇది. ఈ కథలో అంతర్లీనంగారెండు ప్రేమకథలుంటాయి.నేను, తాప్సీ ఓ జంట అయితే... నేను, లక్ష్మీప్రసన్నమరో జంట. అందుకని ఇది ముక్కోణ ప్రేమకథ కాదు. ఇద్దరితో నేను సాగించే ప్రేమాయణం ఆసక్తికరంగా ఉంటుంది'' అని చెప్పా రు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories