Friday, 28 September 2012


మహేష్-సుకుమార్ మూవీలో ఫైనల్‌గా ఆమెనేనా?

మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాకు సంబంధించిన హీరోయిన్ మ్యాటర్‌పై రకరకాలఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. తొలుత తమన్నాను హీరోయిన్‌గా అనుకోగా డేట్స్ కుదరక పోవడం వల్ల కాజల్‌ని ఎంపికచేసారు. ఆ తర్వాత కాజల్‌ను ఫైనల్ చేసినా అమె కూడా హ్యాండ్ ఇచ్చింది. నిన్న బాలీవుడ్ బేబీ దీపిక పడుకొనె పేరువినిపించినా ఇంకా ఈ విషయమై క్లారిటీ రాలేదు. అయితే ఈ వ్యవహారం తిరిగి తిరిగి మళ్లీ తొలుత అనుకున్న తమన్నా వద్దకుచేరినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories