Tuesday, 25 September 2012


రియల్ స్టార్ శ్రీహరి ‘బకరా’

రియల్ స్టార్ శ్రీహరి ప్రధాన పాత్రలో ‘బకరా' మూవీ మొదలైంది. శ్రీహరి, నవీన్, ప్రదీప్, యాషిక నటీనటులుగా సి.ఎస్.ఆర్ కృష్ణస్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సోమవారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభోత్సవ కార్యక్రమంజరుపుకుంది. ప్రముఖ నిర్మాత రామానాయుడు తొలి సన్నివేశానికి క్లాప్ నివ్వగా, మల్టీడైమన్షల్ రామ్మోహన్ రావు కెమెరాస్విచ్ఛాన్ చేసారు.

సినిమా గురించి దర్శకుడు వివరిస్తూ...నిత్య జీవితంలో ఎవరో ఒకరు, ఏదో ఒక కారణం చేత మోసపోతున్నారనే అంశాన్నితీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories