Friday, 21 September 2012


మహేష్ కొత్త చిత్రం 'కృష్ణా ముకుందా మురారి'

మహేష్‌బాబు మరో కొత్త చిత్రం కమిటయ్యారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారు. ఈ సినిమాకి 'కృష్ణా ముకుందా మురారి'అనే పేరు పరిశీలిస్తున్నారు. వంశీ ప్రస్తుతం రామ్‌చరణ్‌తో 'ఎవడు' రూపొందిస్తున్నారు.ఇది పూర్తయిన తరవాత మహేష్‌ చిత్రం మొదలవుతుంది. దిల్ రాజు స్నేహితుడైన నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.రీసెంట్ గా మహేష్ ని కలిసిన వంశీపైడిపల్లి బేసిక్ స్టోరీ లైన్ ని ఓకే చేయించుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ తో చేసిన బృందావనం తరహాలో రొమాంటిక్ఫ్యామిలీ,యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడవుతాయి.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories