Friday 28 September 2012


జులాయి’ 50 రోజులు పూర్తి...

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-ఇలియానా జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ‘జులాయిచిత్రం నేటి(సెప్టెంబర్ 27, 2012)తోవిజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుందిఅల్లు అర్జున్ కెరీర్లోనే  చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్దర్శకుడు బన్నీని ఈ చిత్రంలో సరికొత్తగా ప్రజెంట్ చేసి సక్సెస్ అయ్యాడు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై డివివి దానయ్య సమర్పణలో ఎన్రాధాకృష్ణ  చిత్రాన్ని నిర్మించారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories