Saturday, 8 September 2012


పవన్, త్రివిక్రమ్‌తో చాన్స్ ఎందుకు వద్దనుకుంది?

 దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఇలియానా కాంబినేషన్లో వచ్చిన జల్సా, జులాయి చిత్రాలు భారీ విజయం సాధించిన విషయంతెలిసిందే. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ ఆమెను పవన్‌ కళ్యాణ్‌తో తను చేయబోయే తర్వాతి సినిమాలో కూడా తీసుకుని హాట్రిక్విజయం సాధించాలని ప్లాన్ చేసాడు. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాక పోవడంతో ఈ ఆఫర్ ను వదులకుంది ఈ గోవా సుందరి.

ఇటీవల జల్సా సినిమా పూర్తి చేసిన త్రివిక్రమ్...పవన్‌తో రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని రూపొందించేందుకు ప్లాన్ చేసుకున్నాడు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories