Friday, 7 September 2012


సెక్సీ లేడీతో కోల్డ్‌వార్‌కి బిగ్ బి ముగింపు

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ దర్శకత్వంలో ‘హీరోయిన్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి తొలుత ఈ చిత్రం ఐశ్వర్య రాయ్ తో కమిట్ అయిన మధుర్....ఆమె గర్బం దాల్చడంతో కరీనాను ఎంపికచేసుకున్నాడు. ఈ పరిణామాలు బచ్చన్లకు కరీనాకు మధ్య కోల్డ్ వార్‌కు దారి తీసాయనే వార్తలు వినిపించాయి.

అయితే ఈ కోల్డ్ వార్‌కి అమితాబ్ బచ్చన్ ముగింపు పలకడానికి సిద్దం అయ్యారట. 

No comments:

Post a Comment

My Zimbio
Top Stories