Thursday, 6 September 2012


ప్రభాస్ 'వారధి' ఎంత వరకూ కట్టాడు?

 ప్రభాస్‌ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది.అనుష్క, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. ఈ చిత్రంతోరచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వి.వంశీకృష్ణ, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మాతలు. ఈ చిత్రానికి'వారధి' అనే పేరు పరిశీలనలో ఉంది. పుణె శివార్లలోని లావాసా ప్రాంతంలో పాటను చిత్రించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.రఘు నృత్యరీతులు సమకూరుస్తారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories