Friday, 7 September 2012


'శిరిడి సాయి'పై రాజమౌళి కామెంట్

షిర్డీసాయిగా నాగార్జున నటించిన శిరిడీ సాయి చిత్రం నిన్న(గురువారం)విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం చూసినరాజమౌళి ఈ సినిమాపై తన ప్రతిస్పందనను ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో...ఈ చిత్రం ఓ పాత్రలోకి పూర్తిగా లీనమై ఓనటుడు ఎలా చేస్తాడు అన్నదానికి మంచి ఉదాహరణ. హ్యాట్యాఫ్ టు నాగార్జున గారూ...నాకు అయితే బెన్ కింగ్స్ లే...గాంధీగా, శ్రీకృష్ణుడుగా పెద్దాయన ఎంతలా ట్రాన్స్ ఫాం అయి చేసారో అలా నాగార్జున చేసారనిపించింది.నేను చాలాగర్వపడుతున్నాను..చాలా గౌరవిస్తున్నాను అని ట్వీట్ చేసారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories