Monday, 10 September 2012


‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో విధవరాలుగా అమల

ఈ సినిమాలో నేను ‘విడో' (విధవరాలు)ని. ఉద్యోగం చేసుకుంటూ, ముగ్గురు పిల్లల్ని పెంచుతుంటాను. పైకి సున్నితంగాకనిపించినా లోపల మాత్రం చాల పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉన్న మహిళని. ఈ పాత్ర చాలామందిని  ఇన్‌స్పయిర్ చేస్తుంది. ఈచిత్రంలో ముగ్గురు బిడ్డలకు తల్లిగా నటించాను. అలాగే నాకు కొడుకు ఉన్నాడు కానీ కూతుళ్లు లేరు. మనకే కనుక కూతుళ్లుఉండి ఉంటే.. వాళ్లతో మనం ఇలానే ఉండే వాళ్లమేమో అనే ఫీల్ ఈ షూటింగ్ చేసినప్పుడు కలిగింది అంటూ చెప్పుకొచ్చింది అమల.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories