Tuesday, 11 September 2012


‘సీతమ్మ వాకిట్లో...’ఆడియో వెన్యూ ఎక్కడంటే...

వెంకటేష్-మహేష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్నభారీ మల్టీస్టారర్ చిత్రం 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఆడియో పంక్షన్ ని తిరుపతి లో నిర్వహించాలని ప్లాన్ చేస్తనున్నట్లు సమాచారం. వేలాదిమంది వెంకటేష్ ప్యాన్స్,మహేష్ ప్యాన్స్ సమక్షంలో గ్రాండ్ గా ఈ చిత్రం ఆడియో చేయాలని దిల్ రాజు తన హీరోలతో చెప్పినట్లుతెలుస్తోంది. నవంబర్ లో ఈ ఆడియో పంక్షన్ జరపాలని నిర్ణయించారు. 


No comments:

Post a Comment

My Zimbio
Top Stories