Thursday, 6 September 2012


ఒకే రోజు తేడాలో పవన్ కళ్యాణ్, నాగార్జున

వచ్చే నెలలో నాగార్జున, పవన్ కళ్యాణ్ భాక్సాఫీస్ వద్ద తలపడనున్నారు. ఇద్దరి సినిమాలూ దసరాకే విడుదల చేసిఅభిమానులుకు ఆనందం పంచటానికి సిద్దమవుతున్నారు. నాగార్జున తొలి సోషియో ఫాంటసీ ఢమరుకం చిత్రం అక్టోబర్ 12నవిడుదల అవుతూంటే, పవన్ కళ్యాణ్ క్రేజీ చిత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం అక్టోబర్ 11 న విడుదల అవుతున్నాయి.అయితే ధియోటర్స్ సమస్యను ఎలా ఈ రెండు సినిమాలు సాల్వ్ చేసుకుని, పోటీ పడతాయో చూడాలి అంటున్నారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories