Monday, 10 September 2012


ఆ హీరోయిన్ జీవితంపై రవిబాబు ‘అవును’(ఫస్ట్ లుక్)

దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న రవిబాబు త్వరలో ‘అవును' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ మరియు పివిపి సినిమా బేనర్‌ సమర్పణలో ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రానికిసంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజైంది.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...హీరోయిన్ యామి గౌతమి జీవితంలో జరిగిన ఓ రియల్ సంఘటన ఆధారంగా ఈచిత్రాన్నితెరకెక్కిస్తున్నారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories