Thursday, 6 September 2012


నాగ్ బ్రాండ్‌కు ఐష్ దేవతగా...!

చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అందాల సుందరి ఐశ్వర్యరాయ్ కల్యాణ్ జ్యువెల్లర్ కోసం ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇంతకుముందు యాడ్ లో ఈ సుందరి సంప్రదాయ వేషదారణతో కనిపించగా....తాజాగా రిలీజైన్ యాడ్ పోస్టర్లో దేవతా మూర్తినితలపించే విధంగా వేషధారణ, ఆభరణాల అలంకరణతో ఆకట్టుకుంటోంది.

ఐశ్వర్యరాయ్‌ ద్వారా తమ ఉత్పత్తుల అమ్మకాలు పెరుగుతాయని కళ్యాణ్  జ్యువెల్లర్స్ సంస్థ ఎంతో ఆశలు పెట్టుకుంది.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories